‘డెకాయిట్’ మూవీ ప్రీరిలీజ్ వేడుకలో హీరో సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘’సీతారామం’ సినిమాలో రామును దూరం చేసినందుకు(క్లైమాక్స్ పాత్ర పరంగా) మృణాల్‌కు క్షమాపణలు చెప్పాడు. దానికి బదులుగా తాను, తన సోదరి సుప్రియ నిర్మించిన డెకాయిట్’లో ఆమెకు అవకాశం ఇచ్చామన్నారు. అడివి శేష్ హీరోగా వస్తున్న ఈ సినిమా మృణాల్ కెరీర్లో ఒక మైల్‌స్టోన్‌గా నిలుస్తుందన్నాడు.