NZB: ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా తమకు ఫిర్యాదు చేయాలని NZB ACB డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ బుధవారం సూచించారు. కొత్త కార్యాలయం అందుబాటులోకి రావడంతో ప్రజలు నేరుగా వచ్చి తమ ఫిర్యాదులను అందజేయవచ్చని తెలిపారు.1064 టోల్ ఫ్రీ నెంబర్కు లేద 91543-88950 (DSP), CI 91543-88923, 91543-88951 నంబర్లును సంప్రదించాలన్నారు.