శర్వానంద్, అభిలాష్ రెడ్డి కాంబోలో తెరకెక్కిన స్పోర్ట్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా ‘బైకర్’ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పటివరకు రూ.40 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమా OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నెట్ఫ్లిక్స్లో మే 1, 2026 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో మాళవిక నాయర్, రాజశేఖర్ కీలక పాత్రలు పోషించారు.