NLG: చిన్నారులు, గర్భిణులు, బాలింతలో రక్తహీనతను తగ్గించేందుకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సాహించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ వినోద అన్నారు. సోమవారం నల్లగొండ పట్టణంలో చైతన్యపురి కాలనీ సెక్టార్ పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని రైతు బజార్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించి, గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు.