KNR: సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన మొలుగూరి అరుణ్ ధర్మపురిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అరుణ్ ధర్మపురిలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో అద్దెకు దిగాడు. సోమవారం ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉన్నాడు. ఒక ప్రైవేటు బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్‌గా పని చేస్తున్నాడని, పని ఒత్తిడి భరించలేకనే తన కుమారుడు చనిపోయాడని తండ్రి రాజయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.