NZB: విద్యార్థులు బాగా చదువుకుని తల్లిదండ్రుల కలలను నిజం చేయాలని సీపీ సాయిచైతన్య అన్నారు. బుధవారం బోధన్ మండల కేంద్రంలో ఉషోదయ ఇంటర్ మహిళా కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ తదితర కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను బుధవారం బోధన్ మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో సన్మానించారు.