MBNR: జిల్లా కేంద్రంలో జరుగుతున్న ‘పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్-2026’ ముగింపు వేడుకలకు నేడు (శుక్రవారం) రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా హాజరుకానున్నారు. విజేతలకు ఆయన బహుమతులు ప్రదానం చేస్తారు. ఈ వేడుకలకు ప్రముఖ క్రికెటర్లు డయానా డేవిడ్, త్రిషా రెడ్డి, త్రిషా పూజితలతో పాటు గాయకులు సాకేత్, పవన్ కుమార్ కూడా హాజరుకానున్నారు.