BHPL: కార్మికుల 32 డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి వారిని విధుల్లోకి తీసుకోవాలని SFI జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్ సూచించారు. సమ్మె కారణంగా కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. బస్సుల కొరతతో పరీక్షలకు హాజరు కావడం కష్టమైందని పేర్కొన్నారు.