BDK: భద్రాచలం మండలంలో శాంతినగర్ కాలనీ ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఆదివారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు ప్రతి పేదవారు లబ్ధి పొందాలని తెలిపారు. పేదలు ఇళ్లు నిర్మించుకునే కల నెరవేరుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలిపారు.