NRML: ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కొరకు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు నిర్మల్ డిపో ప్రాంగణం ముందు నిరసన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్‌కు నివాళులు అర్పించారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకుంటే నిరసన తీవ్ర రూపం చేస్తామని కార్మికులు డిమాండ్ చేశారు.