KMM: ప్రజల సౌకర్యార్థం రెవెన్యూ సమస్యలపై ఫిర్యాదులు, సందేహాల నివృత్తి కోసం ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలోని ఏ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్లో రెవెన్యూ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. రెవెన్యూ విభాగంలో అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.