VKB: తాండూర్ మాజీ MLA పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి మొయినాబాద్ మండలంలోని అజీజ్‌నగర్‌లో ఈగల్ టీం, SOT సంయుక్తంగా రైడ్ చేశారు. అక్కడ కొకైన్, ఇతర డ్రగ్స్ దొరికినట్లు తెలిసింది. ఈగల్ టీమ్‌ను చూసి ఒక వ్యక్తి ఫైరింగ్ చేశాడని, వెంటనే పోలీసులు రివాల్వర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.