MNCL: అన్ని గ్రామాలలో సామాజిక, న్యాయ వారోత్సవాలు నిర్వహించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రంజిత్ కోరారు. ఆదివారం జన్నారంలోని సీఐటీయూ కార్యాలయంలో మండల కమిటీ సమావేశం నిర్వహించారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం చేయబడిన చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు ఉన్నారు.