BHGN: దేశ స్వతంత్ర పోరాటంలో పోరాడి తమ ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్ల 95 వ వర్ధంతి సభలను పోస్టర్ను ఆలేరు గ్రామంలో ఆవిష్కరించారు. ప్రతి గ్రామంలో మార్చి 23 నుంచి 30 వరకు జరపాలని పిడిఎస్యూ జిల్లా అధ్యక్షులు ఆర్.ఉదయ్, పివై ఎల్ జిల్లా సహాయ కార్యదర్శి ఎలగందుల సిద్ధులు పిలుపునిచ్చారు.