MDCL: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాల చోరీ కేసులు నమోదయ్యాయి. మంగాపురం కాలనీ ఫేజ్-3లో కోలా పోచయ్యకు చెందిన హోండా సీబీ యూనికార్న్ (TS10EK7536) ఈ నెల 12న దొంగిలించబడింది. అలాగే బర్టన్ గూడలో బాలాజీ స్వీట్ హౌస్ సమీపంలో రొడ్డా శ్రీకాంత్‌కు చెందిన యాక్టివా (TS09EB2085) ఈ నెల 8న చోరీకి గురైంది. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.