ముల్లాన్పూర్ వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నారు. 12 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్ (18*), వధేరా (9*) ఉన్నారు. పంజాబ్ విజయానికి 48 బంతుల్లో 70 పరుగులు అవసరం.