SDPT: హుస్నాబాద్ 6వ అంగన్వాడీ కేంద్రంలో ‘ఆరోగ్యలక్ష్మి’ కమిటీ ఎన్నిక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పూదరి వరప్రసాద్, బత్తుల స్వరూప, ఐసీడీఎస్ సూపర్వైజర్ కవిత పాల్గొన్నారు. పిల్లల తల్లిదండ్రులు స్వచ్ఛందంగా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కమిటీ అంగన్వాడీ కేంద్రం నిర్వహణ, పౌష్టికాహార పంపిణీ మరియు ఇతర సౌకర్యాలను పర్యవేక్షిస్తుంది.