NGKL: ఏదుల మండలంలోని గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులతో మాజీ మంత్రి హరీశ్ రావు దీక్ష విరమింప చేశారు. గురువారం గొల్లపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మేజర్ భాగం పూర్తిచేశామన్నారు. ఈ రిజర్వాయర్ అవసరం లేదని, ఏదుల రిజర్వాయర్ నుంచే నీరు సరిపోతుందని తెలిపారు.