SDPT: BJP పాలిత రాష్ట్రాలలో మహిళలకు భద్రత లేకుండా పోతుందని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ముద్ధం లక్ష్మిరెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేటలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోడీ భేటీ పడావో, బేటి బచావో నినాదం మాటలకే పరిమితమైందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు పాల్పడుతున్న కేంద్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు.