SRCL: జిల్లా కేంద్రంలో ఎన్ 5 టీజీ ఆధ్వర్యంలో ‘సాహిత్య సృజన’ సమ్మర్ క్యాంప్ గోడ పత్రికను డీఈవో జగన్మోహన్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. వేసవిలో కాలక్షేపం చేయకుండా సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొని విజ్ఞానం పెంచుకోవాలని ఆయన సూచించారు.
Tags :