NLG: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయనున్నా. ఈ నెల 22 నుంచి సమ్మెకు పిలుపునిచ్చినారు. ఈ సమ్మె పిలుపు నేపథ్యంలో నల్గొండ రీజియన్ లోని 7 డిపోల పరిధిలో 2,500 మంది కార్మికులు విధులకు దూరం కానున్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనంచేయాలని, 2017 పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని వారు ఈ సమ్మెను నిర్వహిస్తున్నారు.