NGKL: జిల్లాలో నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటలో అత్యధికంగా కల్వకుర్తి మండల కేంద్రంలో 39.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లి 39.2°C, శీర్సనగండ్ల, ఊర్కొండ 39.0°C, తిమ్మాజీపేట, తోటపల్లి 38.2°C, లింగాల 38.7, కిష్టంపల్లి 38.6, బిజినపల్లి 38.3, బోల్లంపల్లి, వెల్దండ 38.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.