NLG: హాలియా ఆర్టీసీ బస్టాండ్‌లో ఆటోలు, ద్విచక్ర వాహనాల అడ్డదిడ్డంగా పార్కింగ్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్‌లోకి వెళ్లేందుకు సరైన మార్గం లేకుండా ఆటోలు, బైకులను నిలిపివేయడంతో రాకపోకలు అంతరాయం కలుగుతోంది. బస్టాండ్‌లో మహిళలు, యువతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించాలని స్థానికుల విజ్ఞప్తి చేస్తున్నారు.