KMM: ఖమ్మం DPRC భవనంలో రాబోయే ఎన్నికల విధులకు సంబంధించి బీఎల్వోలకు బుధవారం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి KMC కమిషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో బీఎల్వోల పాత్ర కీలకమని, ఓటరు నమోదు, జాబితా సవరణ వంటి అంశాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.