SRCL: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఏప్రిల్ 13న ఉదయం 9 గంటలకు కేసీఆర్ క్రికెట్ కప్ నిర్వహించనున్నారు. మొదటి బహుమతి రూ. 50 వేలు, రెండోది రూ. 25 వేలు. 14 టీంలకు మాత్రమే అవకాశం కల్పించారు. పాల్గొనేవారు నిర్వాహకులను సంప్రదించాలన్నారు.