MDK: తూప్రాన్ ఇరిగేషన్ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో అధికారులు బదిలీ అయ్యారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న డీఈ శ్రీకాంత్‌ను ఎల్లారెడ్డి సబ్ డివిజన్‌కు బదిలీ చేయగా, ఏఈ అనురాధను దౌల్తాబాద్ మండలానికి బదిలీ చేశారు. తూప్రాన్ ఇరిగేషన్ కార్యాలయ కొత్త డీఈ గా కరుణ నియామకం కాగా, ఆమెతో పాటు మరో ఇద్దరు ఏఈలను కూడా ప్రభుత్వం ఇక్కడకు నియమించింది.