BHPL: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడం లేదని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాల కీర్తిరెడ్డి, అధికార ప్రతినిధి వెంకటరమణ అన్నారు. భూపాలపల్లి పార్టీ ఆఫీస్లో మీడియాతో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై నిత్యం ప్రశ్నిస్తూనే ఉంటామని, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టాలన్నారు.