MHBD: కొత్తగూడ, గంగారం మండలాల రైతాంగానికి చిరకాల ఆకాంక్ష అయిన సాగునీటి సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుంది. ఇవాళ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క ఆధ్వర్యంలో అధికారులతో పాకాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై సమావేశం నిర్వహించారు. త్వరలో పాకాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పునాది పడనున్నట్లు మంత్రులు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు