NGKL: విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులకు APSEB రూల్స్ వర్తింపచేయాలని, పీస్ రేట్, అన్ మ్యాన్, స్పాట్ బిల్లర్స్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె జిల్లా కేంద్రంలో బుధవారం నాటికి 8వ రోజుకు చేరుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 2500 మంది కార్మికులు సమ్మెలో ఉన్నారు.