NRPT: కరాటే పోటీల్లో మరికల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ నాగమణిమాల తెలిపారు. 118 మంది విద్యార్థులు కరెటే పోటీల్లో గ్రీన్, ఎల్లో బెల్టులు సాధించినట్లు తెలిపారు. బాలికల ఆత్మరక్షణకై కరాటే ముఖ్యమని అన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.