KKD: కర్నూలు, మచిలీపట్నంలో జరిగిన అంతర్ జిల్లాల కబడ్డీ పోటీల్లో సామర్లకోట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ముగ్గురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 2025-26 స్కూల్ గేమ్స్‌లో అండర్-17 విభాగంలో కే.కుమారి, అరుణశ్రీ, ఎం.విరోనిక లు, అండర్-14 విభాగంలో జె.లోవకుమారి అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి అర్హత సాధించారు.