NLG: తమ సమస్యల పరిష్కారం కోరుతూ RTC కార్మికులు నార్కెట్ పల్లి మండల కేంద్రంలో చేపట్టిన మహాధర్నాకు సీపీఎం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు సలీం మాట్లాడుతూ.. RTC కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి సమ్మె విరవింప చేసేలా చూడాలని కోరారు.