NGKL: ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా విజయవంతంగా పూర్తయ్యాయి. మొత్తం 70మందిలో 60 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 2 ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. డా.రచ్చ రఘు 31 ఓట్లతో సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. జిల్లాలో వైద్యుల ఐక్యత బలపడిందని, సేవల మెరుగుదలకు కృషి చేస్తామని తెలిపారు.