HYD: BJP రాష్ట్ర కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘జనాగ్రహ సభ’ అధికారిక పోస్టర్‌ను BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్వాభిమానాన్ని తాకట్టుపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు మనమంతా ఏకం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు. మే 10న SEC పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే జనాగ్రహ సభకు తరలిరావాలన్నారు.