MDK: శివంపేట్ మండలం కొంతాన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. గ్రామానికి చెందిన కుల్ల వెంకటేష్ – లత ఇందిరమ్మ ఇల్లు మంజూరయింది. పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. PACS మాజీ చైర్మన్ చింతల వెంకట్రాంరెడ్డి, ఉప సర్పంచ్ బొల్లారం కుమార్ పాల్గొన్నారు