HYD: ఉప్పల్ స్టేడియం వేదికగా ఇవాళ IPL మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు అమలులో ఉంటాయని తెలియజేశారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్దకు వెళ్లకుండా HMDA భగాయత్, మెహ్ ఫిల్ హోటల్, యూటర్న్ నాగోల్ మెట్రో స్టేషన్, హబ్సిగూడ క్రాస్ రోడ్డు, స్ట్రీట్ నెంబర్ 8 డైవర్షన్ ప్రాంతాలుగా తెలిపారు. ఆయా, ప్రాంతాల నుంచి డైవర్ట్ అయి వెళ్లాలన్నారు.