ASF: ఆసిఫాబాద్ కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుస్తోందన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, ఆరోగ్య శ్రీ, రైతు భరోసా పథకాలతో పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. కలెక్టర్ హరిత, MLAలు పాల్గొన్నారు.