MDK: రహదారులపై వరి ధాన్యం ఆరబెట్టడం ప్రమాదకరమని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వరి ధాన్యం ఆరబెట్టడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. కొంతమంది రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలకు దారితీస్తోందన్నారు. ధాన్యం చుట్టూ రాళ్లు పెట్టడం, బ్లాక్ కవర్ కప్పడంతో ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు.