TPT: జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా వడమాలపేటలో గురువారం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ నిర్వహించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.ఎస్. రావత్, జనగణన డైరెక్టర్ కె. నివాస్, జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో నరసింహులు, ఆర్డీవో రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు.