HYDలో GHMC పరిధిలో ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.746 కోట్లు, రోడ్లు, బ్రిడ్జిలు, సీఆర్ఎంపీ, హైసిటీ అభివృద్ధికి రూ.1720 కోట్లు కేటాయించినా పనులు మాత్రం ఆలస్యంగా సాగుతున్నాయి. చెత్త సేకరణలో లోపాలు, రోడ్ల దుస్థితి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కేటాయించిన నిధులు సమర్థంగా వినియోగం కావడంలేదనే విమర్శలు వస్తున్నాయి.