LSGతో జరిగిన మ్యాచ్‌లో RR ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ అవార్డును గుజరాత్ విద్యాశాఖ మంత్రి, తన భార్య రివాబాకు అంకితం చేస్తున్నట్లు తెలిపాడు. ఈ మ్యాచ్‌లో తాను అద్భుతాలు చేస్తానని ఆమె చెప్పినట్లు జడ్డూ వెల్లడించాడు. అలాగే, పూరన్‌ను ఔట్ చేసిన తర్వాత చేసుకున్న ‘పాకెట్’ సంబరాలు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనే అని చెప్పుకొచ్చాడు.