ADB: ఆదిలాబాద్ MLA పాయల శంకర్‌పై కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని BJP రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్రాల నగేష్ అన్నారు. గురువారం BJP కార్యాలయంలో స్థానిక నాయకులతో సమావేశమై మాట్లాడారు. గతంలో మాజీ మంత్రి జోగు రామన్నను విమర్శించిన కంది.. ప్రస్తుతం BRS పార్టీ కౌన్సిలర్లతో కలిసి పనిచేయటం లేదా అని ఆరోపించారు.