SRD: సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలల్లో 2026-27 సంవత్సరానికి ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం ఈనెల 25వ తేదీలోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ కల్పన తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు https://rjcet.telangana.gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మే 15న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని తెలిపారు.