పుచ్చకాయ ముక్కలను ఫ్రిజ్లో ఉంచి తినడం వల్ల బ్యాక్టీరియా చేరి కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంది. పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతిని అజీర్తి, విరేచనాలకు దారితీస్తుంది. అందుకే పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్దే తినాలి. తిన్న 45 నిమిషాల తర్వాతే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.