HNK: హన్మకొండలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డా. బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఎంపీ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఓటు హక్కు, చట్టసభల్లో రిజర్వేషన్ అవకాశాలు కల్పించిన మహానేత అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.