BHPL: చెల్పూరు కేటీపీపీ వద్ద ఆర్టిజన్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మద్దతు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్టిజన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపి కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.