PDPL: తెలంగాణ గ్రీన్ నేషనల్ కార్ప్స్ ఆధ్వర్యంలో మంథని JNTU ఇంజనీరింగ్ కళాశాలలో ‘వేస్ట్ టు హెల్త్’ కార్యక్రమం నిర్వహించారు. క్యాంపస్ ఈకో బజార్లో భాగంగా విద్యార్థులు వ్యర్థ పదార్థాలతో ఆకర్షణీయ అలంకార వస్తువులు తయారు చేసి ప్రదర్శించారు. దీనికి హాజరైన ప్రిన్సిపల్ బీ. విష్ణువర్ధన్ విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించారు.