PDPL: పెద్దపల్లి TB యూనిట్ సీనియర్ పర్యవేక్షకులు దేవ తిరుపతి, ల్యాబ్ టెక్నీషియన్ సజావుద్దీన్ ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. ఇవాళ పెద్దపల్లిలో జరిగిన సమావేశంలో DMHO డా. ప్రమోద్ కుమార్, జిల్లా TB ప్రోగ్రాం అధికారి సుధాకర్ రెడ్డి వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. వ్యాధి నిర్మూలనలో వారి సేవలను ప్రశంసించారు.