KMM: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ నాయకులు వీరబాబు, నరేష్ వెల్ఫేర్ బోర్డు ద్వారానే పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న నిర్వహించే హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం బోనకల్లో కార్మికుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.