KNR: హమాలీల కొరత లేకుండా ధాన్యం దిగుమతిని వేగంగా పూర్తి చేయాలని రైస్ మిల్లర్లను కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మానకొండూరు మండలం సదాశివపల్లి మీనాక్షి రైస్ మిల్లును అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ధాన్యం దిగుమతి జాప్యంపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాహశీల్దార్ విజయ్ కుమార్, పాల్గొన్నారు.